* హైదరాబాద్ : ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ * విశాఖ: నేడు సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన.. ఋషికొండ హిల్ నెంబర్-4లో వైజాగ్ టెక్ పార్క్ నిర్మాణం, 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సీఎం. రూ.14,634 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న అదానీ గ్రూప్..