* ఐపీఎల్‌లో నేడు పంజాబ్‌తో తలపడనున్న రాజస్థాన్ రాయల్స్. * హైదరాబాద్: నేడు సీబీఐ విచారణకు హజరుకానున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు రావాలని 16న నోటీసు ఇచ్చిన సీబీఐ.. * నేడు ఏపీ బీజేపీ కార్యవర్గ సమావేశం.. గన్నవరంలో సోమువీర్రాజు అధ్యక్షతన సమావేశం * నేడు వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్ * తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటనలు..…