అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క కమర్షియల్ యాడ్స్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 హచిత్రంలో నటిస్తున్నాడు.. ఇక పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అయితే తానూ చేసే పనిలో నీతి, నిజాయితీ ఎంత ఉండాలి అనుకుంటాడో.. తన ఫ్యాన్స్ కి కూడా ఆ పని నచ్చేలా ఉండాలని కోరుకుంటాడు బన్నీ. ప్రస్తుతం ఫ్యాన్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోట్లు ఇస్తామన్న ఒక ప్రకటనను…