ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన 51 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ కి వైయస్సార్సీపి కార్యకర్తలు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.. మరోవైపు సీఎం జగన్ కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చారు.. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మీడియా వేదికగా సీఎం జగన్ బర్త్…