Home
Tmc Split
Tmc Split News
-
TMC Crisis: మమత బెనర్జీకి మరిన్ని కష్టాలు.. షాకిస్తున్న ఎంపీలు..
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)తో ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు వీరి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా, తమ వెంట 22 మంది ఎంపీలు ఉన్నారని, తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్న ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ చెప్పారు. ఈ ఎంపీలంతా సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు. తమ వర్గాన్ని ఒక ప్రత్యేక పార్లమెంటరీ గ్రూపుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని అర్థం టీఎంసీ… -
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు మమతా బెనర్జీ అంటే ఎంతో విధేయత చూపించిన వారు కూడా ఇప్పుడు ఆమెకు దూరంగా వెళ్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), మమతకు వీరవిధేయురాలుగా గుర్తింపు పొందిన సాయోని ఘోష్ కూడా రెబల్ వర్గంలోకి వెళ్తోంది. జాదవ్ పూర్ ఎంపీ సయోనీ ఒకానొక సమయంలో మమతా బెనర్జీ ప్రధాని కావడం ఖాయం అంటూ కామెంట్స్ చేసింది. ఇప్పుడు, ఆమె కాకొలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని టీఎంసీ… -
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
TMC Rebellion: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను భూకంపం సంభవించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో ఊహించని రీతిలో భారీ చీలిక వచ్చింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతలు రితాబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలకు మద్దతుగా ఏకంగా 59 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ అసమ్మతి ఎమ్మెల్యేలందరి సంతకాలతో కూడిన లేఖను తీసుకుని రితాబ్రత బెనర్జీ స్వయంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి వెళ్లి, అక్కడ… -
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం మరింత ముదిరింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ఫిర్హాద్ హకీమ్ కోల్కతా మేయర్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటు, రీటబ్రత బెనర్జీ రూపంలో ధిక్కారం ఎదుర్కొంటున్న మమతకు ఇది మరింత షాక్ ఇచ్చే పరిణామం. టీఎంసీలో పెరుగుతున్న అనిశ్చితి, వరసగా కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC)లో పార్టీ కౌన్సిలర్ల రాజీనామా నేపథ్యంలో మేయర్ పదవికి ఫిర్హాద్ హకీమ్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. టీఎంసీ ఓటమి… -
TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్ తన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మమతా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా శోవన్దేబ్ చటోపాధ్యాయను నియమించడంపై వివాదం మొదలైంది. ఇప్పుడు టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది వరకు మమతపై తిరుగుబాటు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పార్టీ నుంచి సస్పెండ్ చేసి రీటబ్రత బెనర్జీ వెనక తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిలిచారు. దీంతో కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మమత పక్షాన…
తాజావార్తలు
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!