TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- టీఎంసీ సంక్షోభం మరింత తీవ్రం
- కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా
- మమతా బెనర్జీకి మరో భారీ ఎదురుదెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం మరింత ముదిరింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ఫిర్హాద్ హకీమ్ కోల్‌కతా మేయర్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటు, రీటబ్రత బెనర్జీ రూపంలో ధిక్కారం ఎదుర్కొంటున్న మమతకు ఇది మరింత షాక్ ఇచ్చే పరిణామం. టీఎంసీలో పెరుగుతున్న అనిశ్చితి, వరసగా కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC)లో పార్టీ కౌన్సిలర్ల రాజీనామా నేపథ్యంలో మేయర్ పదవికి ఫిర్హాద్ హకీమ్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
టీఎంసీ ఓటమి తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు అయిన అభిషేక్ బెనర్జీ, సోవన్‌దేబ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నాయకుడిగా, నైనా బందోపాధ్యాయ మరియు అసిమా పాత్రాను ప్రతిపక్ష ఉప నాయకులుగా, మరియు ఫిర్హాద్ హకీమ్‌ను అసెంబ్లీలోని తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ పక్ష చీఫ్ విప్‌గా పేర్కొంటూ స్పీకర్ కార్యాలయానికి ఒక లేఖ పంపారు. దీంతోనే పార్టీలో తిరుగుబాటు మొదలైంది.
Also Read
- UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
- UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
- India’s Nuclear Arsenal: భారత్ వద్ద 190 అణు వార్హెడ్లు? FAS నివేదికలో సంచలన వివరాలు
- CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
ఇదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో టీఎంసీ ఎమ్మెల్యే రీటబ్రత బెనర్జీని బహిష్కరించింది. ఇప్పుడు ఈ బహిష్కరించిన రీటబ్రత నేతృత్వంలోని టీఎంసీ రెబల్ వర్గం తిరుగుబాటు చేసింది. తాజాగా, 58 మంది ఎమ్మెల్యేలు రీటబ్రతను ప్రతిపక్ష నేతగా సమర్థిస్తూ స్పీకర్‌కు లేఖ అందించారు. దీంతో మమత నియమించిన శోవన్‌దేబ్ చటోపాధ్యాయ స్థానంలో రీటబ్రత ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే, 60 మంది రీటబ్రత వెనక ఉన్నారు.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?