మీరు లేదా మీ భాగస్వామి పడుకున్న సమయంలో గురకతో బాధపడుతుంటే., నిద్రకు ఎంత విఘాతం కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురక మీ విశ్రాంతిని భంగపరచడమే కాకుండా, మీ చుట్టూ ఉన్నవారి నిద్ర కూడా ప్రభావితం చేస్తుంది. అదృష్టవశాత్తూ, గురకను నియంత్రించడానికి అలాగే మీ నిద్రను మెరుగుపరచడానికి కొన్