Masooda Trailer: గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య, తిరువీర్ జంటగా సంగీత కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం మసూద. ఈ సినిమాకు సాయి కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా.. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది.