Home
Tiranga March
Tiranga March News
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆయనను విడుదల చేయాలని శనివారం కోర్టు ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని బాండ్‌పై సంతకాలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో శుక్రవారం సీజేపీ ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ సెంట్రల్ పార్క్‌లోని నిరసనకారులు చేరుకోవాలని అభిజిత్ దీప్కే కోరారు. అయితే, ఈ మార్చ్ నిర్వహించడానికి ముందే ఆయనను… -
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
Abhijeet Dipke: ఢిల్లీలో తిరంగా మార్చ్‌కు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అభిజీత్ ఎక్కడ ఉన్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీ నేతను పోలీసులు అజ్ఞాత ప్రదేశానికి తరలించారని, ఆయనతో ఎలాంటి సంప్రదింపులు కుదరడం లేదని సీజేపీ ఆరోపించింది. అయితే, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతోనే ఆయనను ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్లు తాజాగా ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అభిజీత్‌ను అదుపులోకి… -
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
Delhi Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) శుక్రవారం ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో జాతీయ జెండాలను పట్టుకుని నిరసన తెలపాలని ప్లాన్ చేసింది. అయితే, ఢిల్లీ పోలీసులు ఈ మార్చ్‌కు ముందే సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, AISA విద్యార్థి నేత నేహా బోరాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండిహౌజ్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న నేహా బోరా, వామపక్ష విద్యార్థి సంఘాల నేతల్ని పోలీసులు… -
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
Abhijit Dipke: ఢిల్లీ పోలీసులు తనను ఎప్పుడైనా అదుపులోకి తీసుకోవచ్చని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన తిరంగా మార్చ్‌కు ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. తమను నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయని, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సిబ్బంది తన ఇంటిపై నిఘా పెట్టారని ఆయన ఆరోపించారు. ఓ వైపు సీజేపీ శుక్రవారం తిరంగా మార్చ్ నిర్వహిస్తున్నట్లు…
తాజావార్తలు
-
IND vs NZ: రెండో వన్డే మ్యాచ్ రద్దు కానుందా..?
-
Gollabuddharam Murder: ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన భార్య.. మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి..!
-
NPS Tatkal Scheme: తక్కువ ఆదాయం ఉన్నవారికి గుడ్‌న్యూస్.. రూ.10తోనే పెన్షన్ పొదుపు!
-
Telangana Govt: ప్రయాణికులకు ‘దీపావళి’ కానుక.. రూ.8,500 పాస్ ఇక రూ.4,000కే!
-
Milk Adulteration: హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం.. పోచారంలో తయారీ కేంద్రం గుర్తింపు!
ట్రెండింగ్
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!