పాన్ ఇండియా స్టార్ ప్రభాస్… డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘సలార్’. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీపై హ్యూజ్ హైప్ ఉంది. షారుఖ్ ఖాన్ తో క్లాష్ కి కూడా వెనకాడట్లేదు అంటే సలార్ సినిమాపై మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా రూపొందిన సలార్ సినిమా టీజర్ ని మేకర్స్ ఇప్పటికే బయటకి వదిలారు. ఈ టీజర్ లో ప్రభాస్…