‘బ్యాట్‌మాన్: ది లాంగ్ హాలోవీన్’ కామిక్ ఆర్టిస్ట్ టిమ్ సేల్(66) గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన పలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయన మృతికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. డీసీ కామిక్స్ యొక్క అధికారిక ట్విటర్ ఖాతా ప్రఖ్యాత కళాకారుడు టిమ్ సేల్‌కు నివాళులర్పించింది. టిమ్ సేల్ ‘గ్రౌండ్ బ్రేకింగ్ పేజీ డిజైన్‌లు’, కామిక్ పుస్తకాలు ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాయని ప్రశంసించింది. “టిమ్ సేల్ ఒక అద్భుతమైన…