స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ “టిల్లు స్క్వేర్”. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లు మూవీకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ ఈ మూవీని డైరెక్ట్ చేసాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 29న థియేటర్స్ లో విడుదలై సందడి చేస్తోంది. టిల్లు స్క్వేర్ మూవీ విడుదల అయిన మొదటి రోజు నుంచి…