Tillu Square US Premiers Cancelled in last Minute: ఇప్పటికే టిల్లు స్క్వేర్ సినిమాకు సంబంధించిన మీడియా షో క్యాన్సిల్ చేసిన నిర్మాత నాగ వంశీ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ సినీ మార్కెట్ వర్గాల నుంచి లీకులందుతున్నాయి. అదేమిటంటే టిల్లు స్క్వేర్ సినిమాకి ముందస్తుగా ఎలాంటి ప్రీమియర్స్ అమెరికాలో కూడా వేయడం లేదని అంటున్నారు. సాధారణంగా కొంచెం హైప్ ఉన్న అన్ని తెలుగు సినిమాలకి అమెరికాలో ప్రీమియర్స్ ముందుగానే పడతాయి. కానీ ఈ…