సరదాగా ఆట పాటించడంలో అనుకొని ప్రమాదాలు జరుగుతాయి. ఆ సరదా లో ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఇలాంటి వార్తలు మనం చాలా చూశాం. తాజాగా కాచిగూడ లో ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కాబోయే భార్య ను భయపెడదామని గొంతుకు వైరు బిగించుకున్ని వీడియో కాల్ చేసిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెలితే.. కాచిగూగ తిలక్‌నగర్ లో ఆదర్శ అనే యువకుడు ఫ్యామిలతో నివాసం ఉంటున్నాడు. క్యాబ్ డ్రైవర్ గా…