Home
Tilak Varma
Tilak Varma News
-
Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. రెండో ఆటగాడిగా అరుదైన రికార్డు!
Tilak Varma Creates Unique Record in IND vs WI 5th T20I: తెలుగు కుర్రాడు, భారత యువ సంచలనం తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఐదు మ్యాచ్ల అనంతరం అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం రాత్రి ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్తో జరిగిన ఐదవ టీ20లో 27 పరుగులు చేసిన తిలక్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో స్టార్ బ్యాటర్ కేఎల్… -
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్లో తిలక్ వర్మ వద్దు.. ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shikhar Dhawan Picks His No. 4 For 2023 ODI World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. భారత్ వేదికగా అక్టోబరు-నవంబరులో మెగా టోర్నీ జరగనుంది. ఈ ప్రపంచకప్ మ్యాచ్ల కోసం అన్ని జట్లు ఇప్పటికే తమ ప్రణాళికలు, కసరత్తులు మొదలెట్టాయి. భారత్ కూడా ప్రపంచకప్ లక్ష్యంగా జట్టుని సిద్ధం చేస్తోంది. అయితే మిడిలార్డర్లో కీలకం అయిన నాలుగో స్థానంపై అనిశ్చితి నెలకొంది. యువరాజ్ సింగ్ రిటైర్ అయిన తర్వాత ఆ… -
Tilak Varma CWC 2023: వన్డే ప్రపంచకప్కు తిలక్ వర్మ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
Rohit Sharma Answers Is Tilak Varma To Play ICC ODI World Cup 2023: ప్రస్తుతం సోషల్ మీడియాలో భారత్ ఫాన్స్ ఎక్కువగా చర్చిస్తున్నది హైదెరాబాదీ కుర్రాడు ‘తిలక్ వర్మ’ గురించే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున గత రెండు సీజన్స్ సత్తాచాటిన తిలక్.. టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అరంగేట్రం చేయడమే కాదు అద్భుత ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. విండీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో… -
Tilak Varma CWC 2023 Chances: ప్రపంచకప్ 2023 జట్టులో తిలక్ వర్మకు చోటు.. మనోడికి కలిసొచ్చే అంశాలు ఇవే!
Here is Reasons Why Tilak Varma Picked In India World Cup 2023 Squad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా భారత జట్టులోకి చాలా మంచి ప్లేయర్స్ వచ్చారు. రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, మొహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభమాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్.. ఈ జాబితా పెద్దగానే ఉంది. తాజాగా హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కూడా ఈ… -
Hardik Pandya Trolls: హార్దిక్ పాండ్యాకు ఇంత స్వార్ధమా.. కాస్త ఎంఎస్ ధోనీని చూసి నేర్చుకో!
Indian Fans Brutally Trolled Team India Captain Hardik Pandya: వెస్టిండీస్తో జరుగుతున్న 5 మ్యాచ్ల సిరీస్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో ఆకట్టుకుంది. మొదటి రెండు మ్యాచ్లలో ఓడిన హార్దిక్ సేన మూడో టీ20 మ్యాచ్లో సునాయాస విజయం అందుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్ను భారత్ 17.5 ఓవర్లలోనే మూడు వికెట్స్ మాత్రమే కోల్పోయి ఛేదించి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (83) హాఫ్ సెంచరీతో మెరవగా..… -
Suryakumar Yadav: చెలరేగిన సూర్యకుమార్, మెరిసిన తిలక్.. మూడో టీ20లో భారత్ ఘన విజయం!
Suryakumar Yadav and Tilak Varma Shine as India keep Series Alive vs West Indies: ప్రావిడెన్స్ మైదానంలో మంగళవారం రాత్రి విండీస్తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. కరేబియన్ జట్టు నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ (83; 44 బంతుల్లో 10×4, 4×6) సూపర్ హాఫ్ సెంచరీతో మెరవగా.. హైదరాబాద్ కుర్రాడు… -
Tilak Varma-Samaira: సమైరాకి ప్రామిస్ చేశా.. నా తొలి హాఫ్ సెంచరీ ఆమెకే అంకితం: తిలక్ వర్మ
Tilak Varma Dedicates His Maiden Fifty To Rohit Sharma Daughter Samaira: హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ వెస్టిండీస్ టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అరంగేట్రం చేయడమే కాదు.. అదరగొట్టేస్తున్నాడు కూడా. తొలి టీ20లో 39 పరుగులు చేసిన తిలక్.. రెండో టీ20లో హాఫ్ సెంచరీ (51) చేశాడు. తిలక్కు కెరీర్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఈ ప్రత్యేకమైన హాఫ్ సెంచరీని టీమిండియా కెప్టెన్ రోహిత్… -
Tilak Varma Half Century: రిషబ్ పంత్ రికార్డు బద్దలు కొట్టిన తిలక్ వర్మ.. తృటిలో రోహిత్ ఫీట్ మిస్!
Tilak Varma Breaks Rishabh Pant’s Record after hits Half Century: టీమిండియా యువ బ్యాటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ వయస్సులో హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో వెస్టిండీస్తో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో తిలక్ ఈ రికార్డు నెలకొల్పాడు. తెలుగు ఆటగాడు తిలక్ రెండో టీ20లో 41 బంతుల్లో 5 ఫోర్లు, 1… -
WI vs IND: చెలరేగిన నికోలస్ పూరన్.. రెండో టీ20లోనూ భారత్ ఓటమి!
West Indies beat India in 2nd T20I: టీ20ల్లో తాము ఎంత ప్రమాదకరమో వెస్టిండీస్ మరోసారి చూపించింది. గయానాలోని ప్రావిడెన్స్ మైదానంలో భారత్తో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ విండీస్ గెలిచింది. 152 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ 8 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ (67; 40 బంతుల్లో 6×4, 4×6) చెలరేగాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా (3/35), యుజ్వేంద్ర చహల్ (2/19) రాణించారు.… -
Tilak Varma: రెండో టీ20లోనూ మనోడే మెరిశాడు.. అర్థసెంచరీ సాధించిన తిలక్
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో తెలుగుతేజం తిలక్ వర్మ మళ్లీ మెరిశాడు. తొలి టీ20లోనే అత్యుత్తమ ప్రదర్శన చూపించిన తిలక్.. 39 పరుగులు చేశాడు. ఇక ఈరోజు జరిగిన రెండో టీ20లోనూ అర్థసెంచరీ సాధించాడు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!