IND Player Tilak Varma Hits Consecutive Sixes Off Joseph On T20I Debut vs WI: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో గురువారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా.. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉన్నారు. అందుకు కారణం తిలక్ వర్మ అంతర్జాతీయ అరంగేట్రం. మొహ్మద్ సిరాజ్ అనంతరం భారత జట్టులోకి ఎ