Tilak Varma Dedicates His Maiden Fifty To Rohit Sharma Daughter Samaira: హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ వెస్టిండీస్ టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అరంగేట్రం చేయడమే కాదు.. అదరగొట్టేస్తున్నాడు కూడా. తొలి టీ20లో 39 పరుగులు చేసిన తిలక్.. రెండో టీ20లో హాఫ్ సెంచరీ (51) చేశాడు. తిలక్‌కు కెరీర్‌లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఈ ప్రత్యేకమైన హాఫ్ సెంచరీని టీమిండియా కెప్టెన్ రోహిత్…