పండగ సీజన్ అనగానే ఫ్యామిలీతో పాటు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడడం తెలుగు ఆడియన్స్ కి ఉన్న అలవాటు. ఈ కారణంగానే మన దగ్గర థియేటర్స్ ఇంకా బ్రతికున్నాయి. కుటుంబమంతా కలిసి సినిమా చూసి, లంచ్ లేదా డిన్నర్ చేస్తే పండగని బాగా సెలబ్రేట్ చేసుకున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు పబ్లిక్. ఇలా కుటుంబ మొత్తం థియేటర్స్ కి కదిలివచ్చేది పండగ రోజుల్లోనే, అందుకే మేకర్స్ ఫెస్టివల్ సీజన్స్ ని మిస్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఈ…