అక్టోబర్ 19న టాలీవుడ్ లో బాలయ్య, రవితేజల మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. పాన్ ఇండియా లెవల్లో చూస్తే రవితేజ-శివ రాజ్ కుమార్-దళపతి విజయ్-టైగర్ ష్రాఫ్ మధ్య ఫైట్ జరగనుంది. ముఖ్యంగా ఈ ఫైట్ టైగర్ vs టైగర్ గా జరగనుంది అంటే టైగర్ నాగేశ్వరరావు vs టైగర్ ష్రాఫ్ కి ఇంటెన్స్ బాక్సాఫీస్ ఫైట్ జరగనుంది. హిందీలో సాలిడ్ పొటెన్షియల్ ఉన్న ప్రొడక్షన్ హౌజ్ గా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కి పేరుంది, రవితేజకి కూడా…