పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ లో జవాన్, అక్టోబర్ లో లియో, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు వస్తున్నాయి… ఇక నవంబర్ నెలలో బాక్సాఫీస్ షేప్ షకల్ మార్చడానికి టైగర్ వస్తున్నాడు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. జోయా, టైగర్ లు యాక్షన్ మోడ్…