Tiger 3 Advance Booking Ticket Sales Create New Record:‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా తర్వాత మళ్లీ సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటివరకు విడుదలైన హిందీ సినిమాల హిస్టరీలో అడ్వాన్స్ బుకింగ్ సమయంలోనే టిక్కెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో ఇప్పటివరకు విడుదలైన హిందీ చిత్రాలన్నింటిలో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లను విక్రయించిన చిత్రంగా ‘జవాన్’ రికార్డును కూడా ఈ టైగర్ 3…