National Cinema Day 2024: సినీ ప్రియులకు శుభవార్త. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మీరు కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన సినిమాని చూడవచ్చు. ఈ సంవత్సరం జాతీయ సినిమా దినోత్సవం సెప్టెంబర్ 20న, 2024న జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా పెద్ద ప్రకటన చేసింది. ఈ రోజున దేశవ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్లలో కేవలం 99 రూపాయలకే మీకు నచ్చిన సినిమాని…