National Cinema Day 2024: సినీ ప్రియులకు శుభవార్త.. కేవలం రూ. 99తో మల్టీఫ్లెక్స్ లలో సినిమా..
- సినీ ప్రియులకు శుభవార్త.
- కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన సినిమా చూడవచ్చు..
- జాతీయ సినిమా దినోత్సవం సందర్బంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Cinema Day 2024: సినీ ప్రియులకు శుభవార్త. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మీరు కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన సినిమాని చూడవచ్చు. ఈ సంవత్సరం జాతీయ సినిమా దినోత్సవం సెప్టెంబర్ 20న, 2024న జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా పెద్ద ప్రకటన చేసింది. ఈ రోజున దేశవ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్లలో కేవలం 99 రూపాయలకే మీకు నచ్చిన సినిమాని వీక్షించవచ్చు. సెప్టెంబరు 20న దేశవ్యాప్తంగా చౌక ధరలకే సినిమాను ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా కేవలం రూ.99 టికెట్ తీసుకుని మీకు నచ్చిన సినిమా చూడొచ్చు..
JK Elections: నేడే మొదటి దశ ఓటింగ్.. బరిలో 219 మంది అభ్యర్థులు…
Also Read
- Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇప్పుడు ఉన్న సినిమా టికెట్ కోసం రూ.300-400 చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది. ఇది 3D, రెక్లైనర్లు, ప్రీమియం ఫార్మాట్ లను కలిగి ఉండదు. అయితే., సెప్టెంబర్ 20న దాదాపు అన్ని థియేటర్లు టికెట్ బుకింగ్ ప్రక్రియలో తమ కస్టమర్లకు రూ.99 ఆఫర్ చేయనున్నాయి. ఈ ఆఫర్ ప్రస్తుతం ఉన్న సినిమాలకు బాగా ప్లస్ కానున్నాయి. అంతేకాకుండా కొన్ని పాత క్లాసిక్ సినిమాలు మళ్లీ విడుదలయ్యాయి.
NATIONAL CINEMA DAY 2024 ANNOUNCED…
⭐️ Day: *Friday* 20 Sept 2024
⭐️ 4000+ screens to participate across #India
⭐️ Tickets priced at ₹ 99/-#MultiplexAssociationOfIndia #NationalCinemaDay #MAI pic.twitter.com/7ExnZXoo3H— taran adarsh (@taran_adarsh) September 17, 2024
99 రూపాయల టిక్కెట్‌ల ఆఫర్‌ను పొందడానికి, మీ లొకేషన్‌ని ఎంచుకుని, సెప్టెంబర్ 20ని తేదీగా ఎంచుకుని, ఆపై మీరు చూడాలనుకుంటున్న సినిమా పేరును ఎంచుకోండి. దీని తర్వాత, బుక్ యువర్ టికెట్ ఆప్షన్‌కు వెళ్లి మీ సీటును బుక్ చేసి, చెల్లింపు చేయండి. ఇది కాకుండా, సమీపంలోని సినిమా థియేటర్‌కి వెళ్లి సినిమా పేరు చెప్పి 99 రూపాయలకు టిక్కెట్లు కూడా కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!