పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఆ సినిమా ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ విజువల్ వండర్ ను క్రియేట్ చేశాయి.. అద్భుతమైన సన్నివేశాలను, భారీ యాక్షన్ సన్ని వేశాలను ట్రైలర్ లో చూపించారు.. నిన్న విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.. ఇదిలా ఉండగా ఈ సినిమా టికెట్ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. కల్కి…
ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తమిళ హీరో విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సిరీస్ సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇప్పుడు సరికొత్త లవ్ ఎంటర్టైనర్ రోమియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తెలుగులో లవ్ గురు పేరుతో ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ ను విజయ్ గట్టిగానే చేశాడు.. భార్యాభర్తల మధ్య సాగే ఎమోషనల్ కథగా ఈ సినిమా వచ్చింది.. ఇదిలా ఉండగా ఈ సినిమాను మల్టీ ఫ్లెక్స్ లలో…
ప్రయాణికుల అవసరం.. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల అవకాశం.. వెరశి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొమురం భీం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు యాజమాన్యం మోసం బయటపడింది. పరిమితికి మించి ప్రయాణికులను బస్సు లో ఎక్కించడం తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వాంకిడి చెక్ పోస్ట్ వద్ద బస్సును రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి యూపీ, బీహార్ వెళ్లేందుకు ఒక ప్రైవేటుట్రావెల్స్ ద్వారా వెళుతున్న ప్రయాణికులు టికెట్ ధర…