Thyroid problems: థైరాయిడ్ సమస్యలు మీ ఆరోగ్యం, శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అదృష్టవశాత్తూ.. థైరాయిడ్ పనితీరుకు సహాయపడే కొన్ని ఆహారాలు, అలాగే థైరాయిడ్ సమస్యలను తీవ్రతరం చేసే ఆహారాలు ఉన్నాయి. మరి థైరాయిడ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు మంచి ఆహారం, చెడు ఆహారాలు ఏమిటో ఒకసారి చూద్దాం. థైరాయిడ్ సమస్యలకు మంచి ఆహారం.. సముద్రపు ఆహారం: సాల్మన్, సార్డినెస్, రొయ్యలు వంటి సముద్రపు ఆహారాలు అయోడిన్ యొక్క అద్భుతమైన వనరులు. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్…
ఈ రోజుల్లో జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల అనేక వ్యాధులు తలెత్తుతున్నాయి. వీటిలో థైరాయిడ్ ఒకటి. అవును, థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉన్న ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. జీవక్రియ, పెరుగుదల, హృదయ స్పందన రేటును నియంత్రించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.