నాలుగు దశాబ్దాల క్రితం యావత్ తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన నవల ‘తులసిదళం’. ఆ నవలతో స్టార్ హీరోలకు ఎంతమాత్రం తీసిపోని ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు యండమూరి వీరేంద్రనాథ్. ఆ తర్వాత అదే కాదు, ఆయన రాసిన పలు నవలలు సినిమాలుగా రూపుదిద్దుకుని సూపర్ హిట్ అయ్యాయి. విశేషం ఏమంటే ఇప్పుడు యండమూరి కాన్సెప్ట్ పరంగా ‘తులసి దళం’కు సీక్వెల్ కథను రాశారు. దీని పేరు ‘తులసి తీర్థం’. Read Also : రాజ్ కుంద్రాకు షాక్… మళ్ళీ…