టాలీవుడ్ యాక్షన్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలు తీసిన ఆది నటన పరంగా తండ్రి పేరు నిలబెట్టాడు. దీంతో తెలుగులో అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక తాజాగా ఆది ‘షణ్ముక’ అనే థ్రిల్లింగ్ కథతో రాబోతున్నాడు. అవికాగోర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తుండగా.. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ…
Phani: డైరెక్టర్ డా. వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ‘ఫణి’ అనే టైటిల్ ఖరారు చేశారు మూవీ మేకర్స్. ఈ థ్రిల్లర్ జోనర్ లో రాబోయే సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తోంది. సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో పాన్ ఇండియా…
సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘గేమ్ ఆన్’ మూవీ ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రంలోగీతానంద్, నేహా సోలంకీ హీరో హీరోయిన్లుగా నటించారు..ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ ‘గేమ్ ఆన్’ సినిమా సడెన్‍గా ఓటీటీలోకి వచ్చేసింది.గేమ్ ఆన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ముందస్తు ప్రకటనలు లేకుండా హఠాత్తుగా ఈ చిత్రం ఓటీటీలోకి…
తమిళ స్టార్ హీరో జయం రవి,టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ సైరెన్.. ఈ మూవీలో టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా కీలక పాత్రలో నటించింది.. రివేంజ్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన సైరన్ మూవీకి ఆంటోనీ భాగ్యరాజ్ కథ, దర్శకత్వం వహించారు.సూజాత విజయ్ కుమార్ మరియు అనూష విజయ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించిన సైరన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఎస్‌కే సెల్వ…