సాధారణంగా ఒక భార్యను పోషించాలంటేనే చాలా కష్టం అవుతుంది. అందులో మళ్లీ పిల్లలు ఉంటే ఖర్చులు ఎక్కువే. ఏ భార్య అయినా తన భర్త శ్రీరామ చంద్రుడిలా ఉండాలనుకుంటుంది. తన సవతిని తీసుకువస్తే.. చీల్చి చెండాడేస్తది. కానీ ఇక్కడో వింత జరిగింది. అదేంటంటే.. భార్యలే దగ్గరుండి మరీ భర్తకు మూడో పెళ్లి చేశారు. విన్న మీరే ఇంత షాక్ అయితే.. మూడో పెళ్లికి ఒప్పుకున్న ఆ భర్త ఇంకెంత షాక్ అయ్యాడో చూడాలి మరీ.. పేపర్లో యాడ్…