మహారాష్ట్రలోని ముంబైలో పెను ప్రమాదం జరిగింది. మలాద్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి గాయపడ్డారు. ఈస్ట్ మలాడ్‌లోని గోవింద్ నగర్ ప్రాంతంలో మధ్యాహ్నం 12:10 గంటలకు ఈ ఘటన జరిగింది.
Maxico : సెంట్రల్ మెక్సికోలోని రోడ్డు ప్రాజెక్ట్‌పై 50 అడుగుల (15 మీటర్లు) స్కాఫోల్డింగ్ కూలిపోవడంతో ఐదుగురు కార్మికులు మరణించారు. ముగ్గురు గాయపడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.