The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా మూవీ గురించి డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. నేను గోపీచంద్ తో మూవీ చేస్తున్నప్పుడే రాజాసాబ్ కు ప్రభాస్ ఓకే చెప్పారు. కానీ గోపీచంద్ తో చేసిన మూవీ ప్లాప్ కావడంతో నేనే వెనకడుగు వేశాను. ప్రభాస్ మాత్రం నాకు ధైర్యం చెప్పి…