చైనా.. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశం. అదీ ఇదీ అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. అమెరికా కూడా చైనాతో పోల్చితే కొన్ని అంశాల్లో వెనుకబడి ఉంది. ఇదే స్పీడ్ తో చైనా అభివృద్ధి సాధిస్తే త్వరలోనే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారుతుందని అంచనాలు చెప్తున్నాయి. అయితే ఈ అభివృద్ధి వెనుక చైనా ఎంతో విధ్వంసానికి కారణమవుతోంది. ప్రపంచం ఏమైపోయినా పర్లేదు.. మేం బాగుంటే చాలు అన్నట్టు చైనా ఆలోచిస్తోంది. ఇది ప్రపంచానికి…
చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీగోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్. ఈ డ్యామ్ 2.33 కిలోమీటర్ల పొడవు. 181 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ మేరకు 660 కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ ఏర్పడింది. రిజర్వాయర్‌లో సముద్ర మట్టంకన్నా సుమారు 175 మీటర్ల ఎత్తున నిలిచిన నీటి బరువు ఏకంగా 39 వేల కోట్ల కిలోలు ఉంటుంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే ఈ డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు…