రైళ్లల్లో రకరకాల పనులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాటలు పాడటం, మిమిక్రీ చేయడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే.. ఈ అక్క చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ రైలులో మరో మహిళలకు థ్రెడ్ చేయడం కనిపిస్తుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని లోకల్ ట్