ఏంజిలీనా జోలీ నటించిన తాజా చిత్రం ‘దోస్ హూ విష్ మీ డెడ్’ ఇండియాలో జూన్ 10న విడుదల కాబోతోంది. అయితే, అమెరికాలో ఒకేసారి థియేటర్స్ అండ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ ఇక్కడ మాత్రం ఆన్ లైన్ స్ట్రీమింగ్ తోనే సరిపెట్టుకుంటోంది. ఆస్కార్ నామినేషన్ పొందిన టాలెంటెడ్ డైరెక్టర్ టేలర్ షెరిడాన�