Thori Bori Lyrical Video from Chandramukhi 2 Released: స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’ రిలీజ్ కి రెడీ అయింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ పి.వాసు డైరెక్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ…