ప్రతి వారం లాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అలాగే ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. ఈ మధ్య థియేటర్లలో విడుదలయ్యే సినిమాల కన్నా ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.. ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. ఇక ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుంటూరు కారం గురించే సంక్రాంతి కానుకగా…
వారం వారం కొత్త సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది.. అలాగే ఈ వారం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’, ‘బూట్ కట్ బాలరాజు’ లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.. ఇక ఈ వారం ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగానే విడుదల కానున్నాయి.. ఈ వారం ఏకంగా 21 సినిమాలు విడుదల కాబోతున్నాయి.. మెగాకోడలు లావణ్య త్రిపాఠి నటించిన ‘మిస్ ఫెర్‌ఫెక్ట్’ సిరీస్ అన్నింట్లో కాస్త ఆసక్తి కలిగిస్తోంది.…
ప్రతి వారం ఓటీటీలో సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. థియేటర్లలోకి విడుదలయ్యే సినిమాలకన్నా కూడా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.. ఈ ఏడాది సంక్రాంతికి సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది… ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి.. ఈ సినిమాల కోసం ఆ హీరోల ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అదే విధంగా ఈ వారం ఓటీటీ లో కూడా మంచి సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఏకంగా 29…