టాలీవుడ్ స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను నేషనల్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన జానీ మాస్టర్ ఒక తమిళ సినిమాకు నేషనల్ అవార్డును దక్కించుకున్నారు. తిరుచిత్రంబళం సినిమాలో మేఘం సాంగ్‌కి గాను జానీ మాస్టర్‌కి నేషనల్ అవార్డు లభించింది.
తమిళ స్టార్ హీరో ధనుష్ , స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా నటించిన తిరుచిత్రాంబలం సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది.గతేడాది ఆగస్టులో విడుదల అయి మంచి విజయాన్ని సాధించింది. తిరుచిత్రాంబలం సినిమాకు మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ధనుష్ మరియు నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషించగా.. రాశీ ఖన్నా, భారతీ రాజ, ప్రకాశ్ రాజ్, ప్రియా భవానీ శంకర్, మునిశ్‍కాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి…
చకచకా సినిమాలు చేస్తూ కూడా రొటీన్ కి దూరంగా ఉండే డిఫరెంట్ యాక్టర్ ధనుష్. తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించాడు మన నేషనల్ అవార్డ్ విన్నర్. అప్పుడే కెరీర్ లో 43 చిత్రాలు పూర్తి చేసిన ఈ టాలెంటెడ్ హీరో తాజాగా ‘డీ44’ మూవీతో సెట్స్ మీదకు వెళ్లాడు. అయితే, సొషల్ మీడియాలో ఫ్యాన్స్ కి ఎగ్జైట్ మెంట్ అమాంతం పెరిగేలా వరుస పెట్టి అప్ డేట్స్ ఇచ్చాడు ధనుష్. Read Also : వెబ్ సిరీస్…