పోస్ట్ కరోనా టైమ్స్ లో భారతదేశంలోనే కాదు… ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది చైనాను ద్వేషించడం మొదలు పెట్టారు. కొవిడ్ 19 వైరస్ చైనాలోని ఊహాన్ ల్యాబ్స్ లోనే పుట్టిందని విశ్వసిస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా గళం విప్పటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ రూపకర్తలు పర్ ఫెక్ట్ ప్లానింగ్ తోనే మూడో సీజన్ కు శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. తొలి సీజన్ లో పాకిస్తాన్ ను, రెండో సీజన్ లో…