తెలంగాణలో ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే పర్యటన మూడో రోజు కొనసాగుతుంది. ఈరోజు గాంధీభవన్ మహిళా కాంగ్రెస్‌లో ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యవర్గాలతో ఎన్.ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం కొందరు ముఖ్య నేతలతో వ్యక్తిగత సమావేశాలు జరగనున్నాయి.