టాలివుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలయ్య, హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావీపూడి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ భగవంత్ కేసరి.. ఈ సినిమా దసరా కానుకగా 19న విడుదల అయ్యింది.. తొలిరోజే ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. మూవీలో చూపించిన ఎమోషన్, యాక్షన్, కామెడీ, మహిళా సాధికారిత అంశాలు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్…