పవర్ స్టార్ అంటే… హై ఓల్టేజ్ పవర్ హౌజ్ లాంటోడు. అతన్ని ముట్టుకున్నా.. బాక్సాఫీస్‌ను ఆయన ముట్టుకున్నా తట్టుకోకవడం కష్టమే. రీజనల్ లెవల్లో పాన్ ఇండియా సినిమాలను చూపించగల ఏకైక హీరో పవర్ స్టార్. ఆయన సినిమా థియేటర్లోకి వస్తుందంటే చాలు… ఆ రోజు అన్ని పనులను పక్కకు పెట్టేసి… కామన్ ఆడియెన్స్ సైతం థియేటర్‌కి వెళ్లి క్యూ కట్టేస్తారు. పవన్ క్రేజ్ గురించి చెప్పాలంటే.. బాహుబలి2 ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటి చాలు. పవర్ స్టార్ క్రేజ్,…