Thalapathy Vijay: దళపతి విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్.. విజయ్ ‘జన నాయగన్’ సినిమా వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ సంక్రాంతి బరిలో దళపతి మూవీ నిలవబోతుంది. అది ఎలా అనుకుంటున్నారా.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ కావాల్సిన ‘జన నాయగన్’ సెన్సార్ ప్రాబ్లమ్స్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. తమ అభిమాన హీరో సినిమా, అది కూడా లాస్ట్ మూవీగా వస్తున్న చిత్రం…