బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పై టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఒకింత ఫైర్ అయ్యాడు. అందుకు రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’ ట్రైలర్ 2.0పై కారణం అయింది. రాజాసాబ్ ట్రైలర్ 2.0 రిలీజ్ అయిన సందర్భంగా బాలీవుడ్ లి తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌లో సినిమా సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ పేరును ప్రస్తావించలేదు. దాంతో కొందరు తమన్ అభిమానులు దీనిపై తరణ్ ఆదర్శ్‌ను సోషల్…