Prashanth Varma : క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా లీడ్ రోల్ లోవచ్చిన హనుమాన్ సూపర్ హిట్ గా నిలిచింది. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చి దాదాపు మొత్తం మీద 100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
తేజ సజ్జా హీరోగా క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ ఎంతటి సంచలనం సృస్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని కూడా ప్రకటించారు. సీక్వెల్ లో హనుమాన్ పాత్ర సినిమాలో కీ రోల్ పోషిస్తుందని కూడా సినిమా చూసినపుడు అర్ధం అవుతుంది. అయితే ఆ రోల్ లో నటించే హీరో ఎవరనే చర్చ మొదటి నుండి ఆసక్తికరంగా మారింది.…
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి మొదటి చిత్రం హనుమాన్. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. PVCU నుండి 3వ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఆర్‌కెడి స్టూడియోస్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆర్‌కె దుగ్గల్ సమర్పిస్తున్నారు. RKD స్టూడియోస్ భారతదేశంలోని ప్రముఖ మోషన్ పిక్చర్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ మరియు అక్విజిషన్ కంపెనీ, ఈ సినిమాతో నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ప్రశాంత్ వర్మ కథ,…
JaiHanuman: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా వచ్చిన హనుమాన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మూవీ మలయాళం భాషల్లో రిలీజైంది. అయితే ఈ మూవీ ఊహించిన దాని కంటే ఎక్కువగానే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లతో దుమ్ము రేపింది.మహేష్ బాబు సినిమా తో పోటీగా రిలీజ్ చేసిన ఈ మూవీ కి ప్రేక్షకులు దగ్గర…