Theppa Samudram Teaser Released: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘తెప్ప సముద్రం’. శ్రీ మణి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ మీద బేబీ వైష్ణవి సమర్పిస్తున్న ఈ సినిమాను నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ నిర్మించగా సతీష్ రాపోలు దర్శకత్వం