టాలీవుడ్ నటుడు మరియు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డిరెక్టన్ లో నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్ లో వచ్చిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నవంబరు 7న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకొడవమే కాదు ఫైనల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ. 30 కోట్ల గ్రాస్‌ను రాబట్టి కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా రష్మిక పర్ఫామెన్స్ కు ఆడియన్స్ నుండి మంచి ప్రశంసలు లభించాయి. Also…