HHVM : టాలీవుడ్ లో థియేటర్ల బంద్ ఇష్యూ నిన్నటి దాకా పెద్ద రచ్చకు దారి తీసింది. థియేటర్ల బంద్ అంటే ఎగ్జిబిటర్ల నిరసన వల్ల బంద్ అవుతోంది అనే దాని కంటే.. హరిహర వీరమల్లు సినిమాను తొక్కేయడానికే బంద్ చేస్తున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. థియేటర్ల్ బంద్ అంటే కేవలం పవన్ కల్యాణ్ సినిమాపై కుట్ర పూరితంగా చేస్తున్నదే అన్నట్టు సోషల్ మీడియా, ఇటు మెయిన్ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. వీరమల్లు…