Telugu Movies releasing in theatres this week: ఈవారం థియేటర్లలో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. పేరుకు పెద్ద సినిమా ఒక్కటే అయినా ఆసక్తికర సినిమాలు
100Days Movie: ఒకప్పుడు సినిమాల విజయానికి సదరు చిత్రాలు శతదినోత్సవం ప్రదర్శితం కావడం కొలమానంగా ఉండేది. అంతకు మించి ఆడితే ఆ సినిమా మరెంతో విజయం సాధించిందని భావించేవారు. అయితే అప్పట్లో కొన్ని చిత్రాలు నిజాయితీగా ప్రదర్శితమయ్యేవి.
కూకట్‌పల్లిలోని శివపార్వతి థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు కాల్ చేశారు. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది థియేటర్ వద్దకు చేరుకొని 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాత్రి సమయం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. థియేటర్‌లోని సామాగ్రి మొత్తం అగ్నికి అహుతి అయింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్థరాత్రి…
మోహన్‌లాల్ నటించిన మల్టీస్టారర్ ‘మరక్కర్: అరబికడలింటే సింహం’ డిజిటల్ లోనే రాబోతోంది. డిసెంబర్ 2న ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా విడుదలకు రంగం సిద్ధం అయింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2020 ప్రథమార్ధంలోనే థియేట్రికల్ రిలీజ్ కావలసి ఉంది. అయితే కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఇటీవల ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయటానికి నిర్ణయించారు. నిర్మాత ఆంథోనీ డైరెక్ట్ డిజిటల్ ని ధృవీకరించారు. మోహన్‌లాల్, ప్రియదర్శన్‌తో చర్చలు…