Pawan Kalyan : ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్లు నిన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి థియేటర్లు అన్నీ బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. థియేటర్లు అద్దె ప్రాతిపదికన నడిపించడం కుదరదని.. పర్సెంటీజీ అయితేనే నడిపిస్తామని తేల్చి చెప్పేశారు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. జూన్ నుంచి థియేటర్లు నిజంగానే బంద్ అవుతాయా.. ఆ లోపే వారి సమస్యలు పరిష్కారం అవుతాయా అనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. కానీ ఎగ్జిబిటర్ల సమస్యలను నేరుగా తీర్చేందుకు…