డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన “ది వారియర్” సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. యాక్షన్‌తో కూడిన ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. తాజాగా మేకర్స్ ఉగాది సందర్భంగా ప్రేక్షకులకు విషెస్ చెబుతూ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.…
The Warriorr మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం “ది వారియర్” అనే ద్విభాషా చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్‌తో కూడిన ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం…