Hyderabad Crime: నవమాసాలు మోసి, కని, పెంచిన అమ్మను నమ్మించి నడిరోడ్డుపై వదిలేశాడు ఓ కొడుకు. తన కొడుకు వస్తాడని.. తీసుకుని వెళతాడని తన కన్నపేగుకోసం రెండు రోజులు ఎదురుచూసింది తల్లికి నిరాశే మిగిలింది.
ఓ వైద్యురాలు చేసిన సాయం ఆ కుటుంబంలో ఆనందం నింపింది. నిండు ప్రాణాన్ని కాపాడి అందరితో శభాష్ అనిపించుకుంది ఆ డాక్టర్. తన పేరే డాక్టర్ రవళి. ఇంతకు ఏం జరిగిందంటే.. విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి(6) ఈ నెల 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు.
స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతుంది.. ఈ భామ దళపతి విజయ్ సరసన నటించిన లియో మూవీ దసరా కానుకగా విడుదల అయి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.. అలాగే త్రిష స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తుంది. త్రిష నటించిన లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది రోడ్’.. రివెంజ్ ఇన్ 462 కిలో మీటర్స్ అనేది మూవీ క్యాప్షన్.ఈ లేడీ ఓరియంటెడ్ మూవీని అరుణ్ వశీగరన్…
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ది రోడ్. నెల రోజుల క్రితం థియేటర్లలో రిలీజై న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.ఈ థ్రిల్లర్ మూవీ వచ్చే శుక్రవారం (నవంబర్ 10) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా తమిళం ఓటీటీ ప్రకటించింది.. సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది..త్రిష నటించిన ది రోడ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీని అరుణ్ వశీగరన్…
సౌత్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన త్రిష ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. ఇక నేడు త్రిష 39 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఇక దీంతో అభిమానులతో పాటు ప్రముఖులు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరో పక్క అమ్మడు నటిస్తున్న సినిమా మేకర్స్ తమ హీరోయిన్ కు కొత్త…